Home » 30min
లోకల్ నెట్‌వర్క్ ఏదైనా కేవలం 30 నిమిషాల్లో మాత్రమే హ్యాకింగ్ చేసేయొచ్చట. పాజిటివ్ టెక్నాలజీస్ అనే సంస్థ చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. లోకల్ నెట్‌వర్క్‌లు ఎంత తేలికగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో �