Home » 311 Apprentice Posts
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 311 ఖాళీలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్త