-
Home » 31st July
31st July
జీబ్రిష్ రామలింగయ్య..
July 31, 2020 / 02:52 PM IST
తెలుగు సినిమాకు దొరికిన అపురూపమైన కళాకారుడు అల్లు రామలింగయ్య. ఊరు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. చూసింది చూసినట్టు అనుకరించడం రామలింగయ్య ప్రత్యేకత. ఇలా చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తూ నవ్విస్తూ ఉండేవారు. అలా ఓ సెలబ్రిటీ అయిపోయారు. ఓ సారి �