Home » 31st July 2004
తెలుగు చలన చిత్ర సీమలో పేరెన్నదగ్గ హాస్య నటుల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య ముందు వరసులో ఉంటారు. ఎన్నో చిత్రాల్లో తనదైన అభినయంతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు. ఆయన 2004లో జూలై 31�