32 fresh cases

    Mumbai Measles : ముంబైలో కొత్తగా 32 మీజిల్స్‌ కేసులు

    November 27, 2022 / 12:17 PM IST

    ముంబైలో మీజిల్స్‌ వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తోంది. నగరంలో కొత్తగా మరో 32 మంది చిన్నారులకు వైరస్‌ సోకిందని బ్రిహిన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) పేర్కొంది. దీంతో మొత్తం మీజిల్స్ కేసుల సంఖ్య 300కి చేరింది.