32 Inches

    చౌక బేరం : ఈ స్మార్ట్ టీవీ రూ.5వేలు మాత్రమే

    January 31, 2019 / 06:30 AM IST

    ఢిల్లీ : ప్రపంచం అంతా స్మార్ట్ అయిపోతోంది. ప్రతి వస్తువు స్మార్ట్. చేతిలో సెల్ ఫోన్ నుంచి ఇంటిలో టీవీ వరకూ స్మార్ట్..స్మార్ట్. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా దేశంలోని టెలివిజన్ మార్కెట్‌లో స్మార్ట్‌టీవీల హవా నడుస్తోంది. ప్రపంచ దిగ్గజ �

10TV Telugu News