3249 panchayats

    పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’

    February 9, 2021 / 08:08 AM IST

    Nota available in panchayat elections : ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మంగళవారం (ఫిబ్రవరి 9,2021) ఉదయం 6.30 ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

10TV Telugu News