34 per cent quota

    పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: మార్చిలోగా ఎన్నికలు!

    December 30, 2019 / 08:21 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసింది ప్రభుత్వం. చట్టప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయితీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరక�

10TV Telugu News