342 kg

    సింహం ఎముకలకు భారీ డిమాండ్

    October 4, 2019 / 06:24 AM IST

    అక్రమంగా తరలిస్తున్న వందల కిలోల సింహాల ఎముక‌ల‌ను సౌతాఫ్రికా పోలీసులు సీజ్ చేశారు. జోహాన్న‌స్‌బ‌ర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో 342 కిలోల సింహం ఎముకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు.  ఆసియా దేశాల్లో మృగ‌రాజుల‌ ఎముక‌ల‌కు �

10TV Telugu News