Home » 34th Match
[svt-event title=”చెన్నైపై ఢిల్లీదే మ్యాచ్” date=”17/10/2020,11:22PM” class=”svt-cd-green” ] చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 180పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 19.5ఓవర్లలో 185పరుగులు చేసి చెన్నైపై 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి ఓవర్‌లో 17 పరుగ�