Home » 3500 international flights canceled
ప్రపంచవ్యాప్తంగా 3,500లకు పైగా ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లలేకపోయారు. యూకే, ఫ్రాన్స్, ఇటలీ, యూఎస్‌లో కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రవాణా స్తంభించింది.