36 new infections

    అంటార్కిటికాలో ఫస్ట్ టైం రికార్డు స్థాయిలో కరోనా కేసులు

    December 23, 2020 / 07:59 AM IST

    Covid Cases Recorded Antarctica For First Time : ప్రపంచమంతా కరోనావైరస్‌తో అల్లకల్లోలమైపోతుంటే.. ఏకైక ఖండం అంటార్కిటికా మాత్రం కరోనా బారినపడలేదు. కానీ, ఇప్పుడు అంటార్కిటికా ఖండంలోనూ మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. 36 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. చిలీ రీసెర్చ్ బేస్ �

10TV Telugu News