-
Home » 36 Trains Cancelled
36 Trains Cancelled
South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జులై 3 వరకు ఆ రూట్లలో 36 రైళ్లు రద్దు.. 22 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా..
June 24, 2023 / 07:14 AM IST
వివిధ రకాల మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ ఆధ్వర్యంలో 36రైల్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.