37 runs

    చెన్నైపై బెంగళూరు విజయం.. ఐపీఎల్ 2020లో ఐదవ ఓటమి!

    October 10, 2020 / 11:45 PM IST

    ఐపిఎల్ 2020లో 25వ మ్యాచ్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌కు మధ్య జరగగా.. మొదట ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌పై బెంగళూరు 37పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 132

10TV Telugu News