Home » 37 year old Coronavirus Patient
కరోనా పేరు చెబితే చాలా ప్రపంచదేశాల్లోని ప్రజలంతా వణికిపోతున్నారు. కానీ ఓ మహిళ మాత్రం కరోనా వచ్చిందని కంగారుపడలేదు..భయపడలేదు. బేజారవ్వలేదు.శాంతంగా ఆలోచించింది. తగు జాగ్రత్తలు తీసుకుంది. కరోనాను జయించింది. ఆమె పేరు ఎలిజబెత్ ష్నీడర్.అమెరికాల�