Home » 38 CoBRA jawans
కరోనా మహమ్మారి సైన్యం మీద కూడా పడింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో 38 మంది సీఆర్‌పీఎఫ్ విభాగానికి చెందిన కోబ్రా జవాన్లు కరోనా బారినపడ్డారు.