-
Home » 39
39
COVID-19 in india : దేశంలో కొత్తగా 39,097 కరోనా కేసులు..546 మరణాలు
July 24, 2021 / 10:57 AM IST
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంట్లో భాగంగానే శుక్రవారం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది.