Home » 3D image
వాలెంటైన్స్ డే సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ తో శుభాకాంక్షలు అందజేసింది. అంతేకాదు ఆ డూడుల్ చూసి ఆనందపడేదే కాదు. ఇంట్రస్ట్ ఉంటే గేమ్ కూడా. విడిపోయిన అక్షరాలను కలిపే పజిల్ అన్నమాట