Home » 3rd Covid Wave
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మూడో వేవ్కి కారణం కావచ్చనే అంచనాలు కూడా వ్యక్తం అవుతూ ఉండగా.. ఐఐటి కాన్పూర్(IIT-K) పరిశోధకులు కూడా ఇదే విషయంపై పరిశోధించి అంచనాలు వెల్లడించారు.
కరోనా రెండో దశ విజృంభణతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది.
మహారాష్ట్ర త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి రెడీ అవుతోందంటూ మంత్రి ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.