Home » 3rd season
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ 3కి వీకెండ్ వచ్చేసింది. మరో రెండు వారాలే మిగిలి ఉన్న ఈ సీజన్‌కు టాప్ 5లో ఎవరుంటారో సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారోననే ఉత్సుకత మొదలైంది. గత వారం బిగ్ బాస్ ఇచ్చే రూ.50లక్షల ప్రైజ్ ఎవరు అందుకుంటా�