Home » 3rd Wave
వారంలోనే దాదాపు రెట్టింపు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే దాదాపు 65 శాతం కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గతవారం 17,380 కేసులు నమోదుకాగా, కేరళళో 14,500 కేసులు నమో�
భారతదేశంలో కరోనా తన భీకర రూపాన్ని మరోసారి చూపుతోంది. గత 24 గంటల్లో 58 వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. ఇదే సమయంలో 534 మంది మరణించారు.
దేశవ్యాప్తంగా చాలా మంది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా తిరుగుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
కొవిడ్ మహమ్మారిని నిర్లక్ష్య పెట్టి ప్రజలు ప్రవర్తిస్తున్న తీరుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారని.. వైరస్ ప్రభావం అప్పుడే పోలేదని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.