4 crore car

    రూ.4కోట్ల విలువైన కార్‌ను సీజ్ చేసిన పోలీసులు

    July 22, 2020 / 06:01 PM IST

    ఛండీఘడ్ పోలీసులు లాంబోర్గిని హ్యురాకేన్‌ను సీజ్ చేశారు. దాదాపు రూ.4కోట్ల విలువైన కారు నడిపే వ్యక్తి డ్రైవింగ్ డేంజరస్ గా ఉందని లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు కార్ ను సీజ్ చేశారు. నగర రోడ్లపై హై స్పీడుతో డ్రైవింగ్ చేయడమే కాక లైసెన్స్ చూపిం�

10TV Telugu News