Home » 4-day working
వారంలో 6 రోజులు ఆఫీసుల్లోనే. ఒకరోజు, లేదంటే రెండు రోజులు వీక్ ఆఫ్. వారంలో వీక్ ఆఫ్ దొరికితే చాలు.. ఎక్కడెక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేస్తుంటారు. పని ఒత్తిడి ఒకవైపు.. ఫ్యామిలీతో కలిసి సరదగా గడిపేందుకు కూడా సమయం దొరకదు. ఐటీ ఉద్యోగులకు మాత్రం వా�