Home » 4 fingers
love Marriage: యువతి తన లవర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తండ్రి, సోదరుడు కలిసి చేతి వేళ్లను కత్తిరించేశారు. కర్ణాటకలోని చామ్రాజ్నగర్లో ఈ ఘటన జరిగింది. బాధితురాలిని 24 సంవత్సరాల వయస్సున్న ధనలక్ష్మీగా గుర్తించారు. పీజీ పాల్యా గ్రామానికి చెంది