4 injured

    బీహార్‌లో తెల్లవారుఝామున ఘోరం రోడ్డు ప్రమాదం..11మంది మృతి

    March 7, 2020 / 03:47 AM IST

    బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్‌పూర్‌ జిల్లా కంటి పోలీస్‌ స్టేషన్‌ పరిధి జాతీయ రహదారి 28పై సంభవించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో శనివారం తెల్లవారుజామున 11మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఓ స్కార్పియో వాహనం ట్రాక్టర్‌ ఒకదానినొకటి బ�

10TV Telugu News