Home » 4 Year Old Girl Student Raped
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో జరిగిన దారుణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నిందితుడు రజనీకుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.. ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని కూడా అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్ ఘోరానికి ఒడిగట్టాడు.