Home » 4 year old pregnant tigress
గర్భంతో ఉన్న పులిని సజీవ దహనం చేశారు వేటగాళ్ళు. మంటల్లో కాలిపోయిన ఆ పులి గర్భంలో నాలుగు పిల్లలు ఉన్నాయి. పాపం ఆ పులి కూనలు తల్లి కడుపులోని కాలి మాంసం ముద్దలుగా మారిపోయాయి. వేగిన్ అనే ఈ పులిని అత్యంత కిరాతకంగా దాన్ని హింసించి సజీవ దహనం చేసి అ�