Home » 40 infiltrators
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేశారనే సమాచారం కలకలం రేపుతోంది. సరిహద్దు వెంట సుమారు 40 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో కశ్మీర్ లోయలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానం�