-
Home » 40 lakh diamonds
40 lakh diamonds
Massive Theft: హైదరాబాద్లో భారీ చోరీ.. రూ.40 లక్షల విలువగల వజ్రాలు అపహరణ
June 18, 2021 / 11:01 AM IST
ఇక ఇదిలా ఉంటే నగర శివార్లలో దొంగల బెడద ఎక్కువైంది. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా ఎల్బీ నగర్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది.