Home » 40 sheeps die
ఉగాది పండగ పూట అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వజ్రకరూర్ మండలం పిసి ప్యాపిలితాండలో భారీగా గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఆముదం ఆకులు తిని గొర్రెలు మృతి చెందాయి. మిగిలిన గొర్రెలు కూడా అనారోగ్యానికి గురవుత