40 thousand songs

    అవార్డుల బాలు..

    January 26, 2021 / 10:46 AM IST

    Padma Vibhushan for SP Bala Subramaniam : తెలుగు ప్రజలకే కాదు.. ఎస్పీ బాలు అంటే యావత్‌ దేశం మొత్తం సుపరిచితమే. తన గాన మాధుర్యంతో సినీ పరిశ్రమను ఏలిన ఈ దిగ్గజ సంగీతకారుడికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని కట్టబెట్టింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన ప

10TV Telugu News