-
Home » 400 files stolen
400 files stolen
400 files Stolen In Court : కోర్టు కబోర్డు నుంచి 400ల ఫైళ్లు మాయం..! చోరీయా? కుట్రా? పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుంది?
December 6, 2022 / 01:42 PM IST
కోర్టులో ఫైళ్లు మాయం అయ్యాయి. కబోర్డు తాళాలు పగుల కొట్టి 400 ఫైళ్లు మాయం చేశారు. ఇది కేవలం చోరీయా? లేక కుట్రా? అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.