-
Home » 400 people killed
400 people killed
అఫ్గాన్‌లోని ఆస్పత్రిపై వైమానిక దాడులతో పాకిస్థాన్ విధ్వంసం.. 400మందికిపైగా మృతి..
March 17, 2026 / 08:23 AM IST
Pakistan-Afghanistan War : పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాబూల్‌లోని ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మందికిపైగా మరణించినట్లు అఫ్గానిస్థాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.