Home » 4000 IPL runs
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేశాడు.