4000 per vial

    రూ. 4వేలకే రెమ్‌డెసివిర్‌ జనరిక్‌ వెర్షన్ మెడిసిన్

    July 9, 2020 / 06:49 AM IST

    దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రముఖ ఫార్మాసీ కంపెనీ సిప్లా కోవిడ్‌ రోగుల కోసం జనరిక్‌ రెమ్‌డెసివిర్‌ మెడిసిన్‌ని మార్కెట్‌లో విడుదల చేసింది. అంతేకాదు.. దీనిని చాలా తక్కువ మార్కెట్లోకి తీసుకుని వచ్చింది. ‘సిప్రెమి’ పేరుతో విడుదల చేస�

10TV Telugu News