Home » 402 Newly corona cases
Newly registered 402 corona cases in AP : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 402 కేసులు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 56, 425 శాంపిల్స్ ను పరీక్షించగా 402 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,339�