-
Home » 406 people in a month
406 people in a month
Corona Virus : కోవిడ్ రూల్స్ పాటించకపోతే.. ఒక వ్యక్తి నుంచి నెల రోజుల్లో 406 మందికి వైరస్ సోకే అవకాశం
April 27, 2021 / 01:04 PM IST
కరోనా విజృంభణపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి కరోనా నిబంధనలు, భౌతిక దూరం లాంటివి పాటించపోతే కేవలం 30 రోజుల వ్యవధిలో అతడి నుంచి 406 మందికి కరోనా సోకే అవకాశముందని పరిశోధనలో తేలింది.