Home » 40YEARS AGO
కరోనా వైరస్(కోవిడ్-19) దెబ్బకి చైనాలో ఇప్పటివరకు 1700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది అధికార లెక్కే. అనధికరికంగా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం చైనాలోని వూహాన్ సిటీలో మొదటిగా వెలుగులో�