41 candidates

    Tripura Polls: త్రిపుర బరిలో 41 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

    February 9, 2023 / 08:25 AM IST

    త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ 15.58 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతుడిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా 13.90 కోట్ల రూపాయల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు. ఇక క్రమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార�

10TV Telugu News