Home » 41 prisoners
ఇండోషేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. జకార్తాలోని టాంగెరాంగ్ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 41 మంది ఖైదీలు సజీవదహనం అయ్యారు. మరో 39 మంది ఖైదీలకు తీవ్ర గాయాలయ్యాయి.