-
Home » 412 Trade Apprentice posts in ecil
412 Trade Apprentice posts in ecil
ఐటీఐ పూర్తి చేశారా.. ఈసీఐఎల్ లో 412 పోస్టులకు నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు
September 1, 2025 / 12:26 PM IST
ఐటీఐ పూర్తి చేసిన వారికి బంపర్ ఆఫర్. ఈసీఐఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అధికారిక (ECIL)నోటిఫికేషన్ విడుదల చేసింది.