-
Home » 419 million
419 million
తొక్కలో సెక్యూరిటీ : ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర 42 కోట్ల ఫేస్ బుక్ ఫోన్ నెంబర్లు
September 5, 2019 / 10:54 AM IST
కేంబ్రిడ్జ్ ఎనలిటికా ఎపిసోడ్ ముగిసిన ఏడాదికి ఫేస్ బుక్ సంస్థ మరోసారి చిక్కుల్లో పడింది. యూజర్ల వ్యక్తిగత వివరాలను ఫేస్ బుక్ మరోసారి బయటపెట్టిన విషయం కలకలం రేపుతోంది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం… ఓ ఆన్లైన్ డేటాబేస్ 42 కోట్ల మంది ఫేస్బుక్