42 KM Marathon

    42 కి.మీ మారథాన్ : నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు 

    August 25, 2019 / 01:25 AM IST

    హైదరాబాద్ నగరంలో 42 కిలో మీటర్ల మేర మారథాన్ రన్ జరుగుతోంది. హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భారీ సంఖ్యలో రన్నర్స్ పాల్గొన్నారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలకు అంజనీ కుమార్ చేతుల మీదుగా పీపుల్స్ ప�

10TV Telugu News