Home » 42 years ago
Statues of stolen found in London : తమిళనాడులో 42 ఏళ్ల క్రితం చోరీ అయిన విగ్రహాలు లండన్ లో లభ్యం అయ్యాయి. నాగపట్నం జిల్లా అనంతమంగళం రాజగోపాలస్వామి ఆలయంలో 1978 లో దుండగులు మూడు విగ్రహాలను చోరీ చేశారు. 15 వ శతాబ్ధానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయుడి విగ్రహాలను చోర�