-
Home » 428 New COVID-19 Cases
428 New COVID-19 Cases
Corona Update: కేరళలోనే ఎక్కువగా కరోనా కేసులు.. భారత్లో తగ్గుముఖం!
October 26, 2021 / 02:05 PM IST
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,428 కరోనా కేసులు నమోదయ్యాయి.