43 Mobile Apps

    43యాప్‌లను బ్లాక్ చేసిన గవర్నమెంట్

    November 24, 2020 / 05:31 PM IST

    Mobile Apps:ఇండియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయనే కారణంతో గవర్నమెంట్ 43మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసింది. గతంలో ఇండియన్ యూజర్ల మొబైల్ డేటా, అవసరానికి మించి వ్యక్తిగత డేటాను తీసుకుంటున్నారని చైనా యాప్‌లను, వారికి సంబంధించిన యాప్‌లను ఇండియన

10TV Telugu News