43 thousand crores

    Big deal : రిలయన్స్ Jio లో FaceBook భారీ పెట్టుబడులు

    April 22, 2020 / 03:07 AM IST

    వ్యాపార రంగంలో ఎవరు ఎవరితో జత కడుతారో..ఎప్పుడు విడిపోతారో ఎవరికీ తెలియదు. లాభాల కోసం కొత్త కొత్త వ్యూహాలు రచిస్తుంటారు. ప్రత్యర్థులకు ధీటైన సమాధానం ఇస్తుంటారు. తాజాగా దేశీయ టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ దూసుకపోతున్న దిగ్గజ కంపెనీ, రిల�

10TV Telugu News