Home » 43 years Man Don Gillmer
US Man says wife’s voice helped ‘I swear I heard her’ : ప్రతీ మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది. ఈ మాట ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఓ మహిళ తల్లీగా, చెల్లిగా,భార్యగా, శ్రేయోభిలాషిగా మగాడికి మానసిక బలాన్నిస్తుంది. ముఖ్యంగా భర్తలకు భార్యలే బలం, బలహీనతా కూడా. ‘‘నువ్వు సాధిస్తావ్.