-
Home » $ 44 billion
$ 44 billion
Elon Musk : ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. ఎంతకో తెలుసా?
April 26, 2022 / 07:40 AM IST
ఎలాన్ మస్క్ ప్రపోజల్‌పై సుదీర్ఘంగా చర్చించి విక్రయించాలని నిర్ణయించినట్టు ట్విట్టర్ బోర్డు ప్రకటించింది. విలువలు, కచ్చితత్వం, ఆర్థిక అంశాలపై కీలకంగా చర్చించామన్నారు.