440 Trains

    Railway: 440 రైళ్లు రద్దు చేసిన భారతీయ రైల్వే.. కారణం ఏంటంటే?

    February 17, 2023 / 03:30 PM IST

    63 రైళ్ల రూట్లను మార్చారు, మరో 58 రైళ్లను కుదించారు, 16 రైళ్లను రీషెడ్యూల్ చేశారు, మరో 51 రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులు రైళ్ల రీషెడ్యూల్, దారి మళ్లిన రైళ్ల వివరాలను రైల్వే వెబ్‭ సైట్‭లో చూడాలని రైల్వే శాఖ అధికారులు కోరారు. దర్భంగా, సీల్ధా, హౌర

10TV Telugu News